#Matlapalem

Поделиться
HTML-код

Комментарии • 42

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 6 месяцев назад +5

    జై కోనసీమ జైజై కోనసీమ ఏ పేరు వద్దు కోనసీమ ముద్దు కోనసీమ పేరు ముందు తోక తగిలించవద్దు అంతా వరకు మనం శాంతియుతంగా ఉద్యమం చెయ్యాలి రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్

  • @anuradhakothapalli3622
    @anuradhakothapalli3622 6 месяцев назад +1

    ఎంత అందమైన పల్లెటూరు...మా ఊరు ప్రక్కనే వుంది. ఈ సారి వెళ్ళి చూడాలి. ❤

  • @Balashagmailin
    @Balashagmailin 6 месяцев назад +2

    Super video Gangada palem lekunda matla palem lethu

  • @karrijyothivenkatvlogs832
    @karrijyothivenkatvlogs832 6 месяцев назад +3

    మరుపురాని మధురమైన గురుతులు మీ video's లో కనిపిస్తూ ఉంటాయి

    • @GodavariMuni
      @GodavariMuni  6 месяцев назад

      Thanks andi me Comments Enka baga thiyyali ane thapanani puttisthai

  • @TmsKarthik
    @TmsKarthik 6 месяцев назад +6

    🎉🎉90k అడ్వాన్స్ కంగ్రాట్యులేషన్స్ ముని గోదావరి బ్రో ఐయామ్ కార్తీక్

  • @msitaramacharyulu4245
    @msitaramacharyulu4245 6 месяцев назад +3

    చక్కని పల్లెటూరు లు చూపిస్తున్నారు చాలా బావుంది అండి ధన్యవాదాలు

  • @padmavathig3503
    @padmavathig3503 6 месяцев назад +6

    మా అమ్మ గారి ఇల్లు అండి ఘా చిన్న నాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి

  • @gadesrinivasaraonaidu7094
    @gadesrinivasaraonaidu7094 6 месяцев назад +1

    Good vilege, good location super

  • @shanthisatyala1626
    @shanthisatyala1626 6 месяцев назад +1

    మా అమ్మమ్మ గారి వూరు...నేను 10th వరకు చదివిన వూరు matlapalem

  • @umareddymyss131
    @umareddymyss131 6 месяцев назад +1

    సూపర్ అండి మీ పద్దతి 👌👌👌💐💐💐

  • @indirairagavarapu7189
    @indirairagavarapu7189 6 месяцев назад +1

    Video chala bagundi chakkani pelle turulu chupi sthunaru music super 👌

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj 6 месяцев назад +1

    Very good video about matla palem Muni garu

  • @satyanarayana1972
    @satyanarayana1972 6 месяцев назад +1

    My village good to see in your channel.

  • @hemanthallinonechannel9672
    @hemanthallinonechannel9672 6 месяцев назад +1

    Idi maa ooru tax for this video broo 😍😍😍

  • @kusumajoy2737
    @kusumajoy2737 6 месяцев назад

    Good job keep it up

  • @Hadhya2017
    @Hadhya2017 6 месяцев назад +2

    Mi videos chalaaa baguntay .

  • @SriSri-fk3nn
    @SriSri-fk3nn 6 месяцев назад +1

    Supar

  • @bhaskarsowjikatta9949
    @bhaskarsowjikatta9949 6 месяцев назад +3

    భాస్కర కెలా గురించి మా అమ్మగారు చాలాసార్లు చెప్పేవారు

  • @user-dv3lq3dq5t
    @user-dv3lq3dq5t 6 месяцев назад

    My village my home❤

  • @kusumajoy2737
    @kusumajoy2737 6 месяцев назад

    Chala bagundi

  • @user-sp2oe9xg9m
    @user-sp2oe9xg9m 4 месяца назад +1

    Matlapalem ma village pakane madi gangadupalem ....nenu akade chaduvukunaa..8 to 10..

  • @katakamsettyrambabu2811
    @katakamsettyrambabu2811 6 месяцев назад +1

    GOOD MORNING GUNTUR

  • @familyfriendsismostimporta8700
    @familyfriendsismostimporta8700 6 месяцев назад +1

    My mother village

    • @bhaskarsowjikatta9949
      @bhaskarsowjikatta9949 6 месяцев назад

      మా అమ్మగారిది కూడా

    • @familyfriendsismostimporta8700
      @familyfriendsismostimporta8700 6 месяцев назад

      ​స్టార్టింగ్ లో బండి మీద కూర్చొని పాత కలప వ్యాపారం చేస్తాను అన్నారు ఆయన మా తాత

    • @GodavariMuni
      @GodavariMuni  6 месяцев назад

      👍👍👍